ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతి ఉండకూడదు :సీఎం జగన్

ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతి ఉండకూడదని, వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. అవినీతివల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలన్నారు. కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై …

Read More