కరోనా నుంచి తొందరగా బయటపడే అవకాశం భారత్‌కే ఉంది

thesakshi.com   కరోనా నుంచి తొందరగా బయటపడే అవకాశం భారత్‌కే ఉందని ప్రపంచ స్థాయి కంపెనీల సీఈవోలు విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 200 కంపెనీల సీఈవోలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను భాగస్వామ్యం చేస్తూ ‘ఎగ్జిక్యూటివ్‌ యాక్సెస్‌ ఇండియా’ సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. …

Read More