అడుగిడిన ట్రంప్.. నిమిషానికి ఎంత ఖర్చో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో అడుగుపెట్టారు. అహ్మదాబాద్ లోని విమానాశ్రయంలో దిగిన ట్రంప్ కు ప్రధాని మోడీ ఎదురెళ్లి స్వాగతం పలికారు. రెడ్ కార్పేట్ స్వాగతం లభించింది. సంప్రదాయ నృత్యకారులు ట్రంప్ కు స్వాగతం పలికారు. ట్రంప్ కోసం …

Read More