అమరావతి అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేను కుదించడానికి ప్రభుత్వం నిర్ణయం??

అమరావతి విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను సమీక్షిస్తున్న ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం… అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి అమరావతిని తొలగించడానికి రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు భూసేకరణ భారంగా మారిందని భావిస్తున్న ప్రభుత్వం… రహదారిని …

Read More