ప్రకాశం జిల్లాలో భారీ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

thesakshi.com   :   ప్రకాశం జిల్లాలో భారీ నకిలీ సర్టిఫికెట్ల ముఠా పట్టుబడింది. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విద్యార్థులకు అమ్ముతున్న ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళతో సహా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా …

Read More