నాన్న మరణాన్ని తట్టుకోలేక..

నాన్న మరణాన్ని తట్టుకోలేక ఓ కూతురు తనువు చాలించాలనుకుంది. తండ్రి మృతదేహన్ని తరలిస్తున్న క్రమంలో బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకి గల్లంతైంది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన …

Read More