జీవితాన్ని పేదలకుఅంకితం చేసిన మహనీయుడు -ఫాదర్ విన్సెంట్ ఫెరర్

thesakshi.com    :    అనంతపురము జిల్లాలోని పేద ,బడుగు, బలహీన వర్గాల , దళిత, గిరిజన హృదయాల్లో గుడి కట్టుకొని దేవుని గా ,మహానుభావునిగా పూజలందుకొంటున్నారు ఫాదర్ విన్సెంట్ ఫెరర్. సేవకు మారుపేరు గా ఖ్యాతి గడిచిన పుణ్య జీవి …

Read More