ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. 43 లక్షల డిపాజిట్ గల్లంతు

సికింద్రాబాద్‌ లోని ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తాను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన రూ.43,07,535 గళ్లంతయ్యిందని ఎన్నారై రాజా ఉత్తమ్‌కుమార్‌ అతని న్యాయవాది పీవీ కృష్ణమాచారి ఆరోపించారు.తనకు జరిగిన మోసంపై సచివాలయంలోని రాష్ట్ర ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అడ్జుడికేటింగ్‌ అధికారి ముఖ్య …

Read More