పండుగ రోజున రహదారులు రక్త సిక్తం..

శివరాత్రి పర్వదినం రోజున దేశంలోని పలుచోట్ల రహదారులు నెత్తురోడాయి. శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన రహదారి ప్రమాదాల్లో 14 మంది దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆ కుటుంబాల్లో మహా శివరాత్రి రోజున విషాదం అలముకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని …

Read More