సంజయ్ దత్ పై దాదాపుగా 600 కోట్ల నుండి 750 కోట్ల వరకు పెట్టుబడులు

thesakshi.com    :     ఒక వైపు కరోనా కారణంగా నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు. ఇప్పటికే సినిమాలు పూర్తి అయ్యి విడుదల కాకపోవడంతో కోట్లల్లో నష్టాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు మద్యలో ఉన్నాయి. వాటి వల్ల కూడా నిర్మాతలకు కోట్లల్లో నష్టం. …

Read More