షూటింగ్‌లో పాల్గొన్న కంగనా రనౌత్

thesakshi.com   :   తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్‌లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె చెన్నైకు వచ్చి, షూటింగ్‌లో పాల్గొంటున్నారు. …

Read More