
దీపిక సెంటిమెంట్ తో అయినా షారుఖ్ ఖాన్ కు సక్సెస్ దక్కేనా
thesakshi.com : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు గత అయిదు ఆరు సంవత్సరాలుగా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ఏం చేసినా కూడా ఫ్లాప్స్ పడుతున్నాయి. దాంతో గత రెండేళ్లుగా కొత్త సినిమానే ఆయన కమిట్ అవ్వలేదు. …
Read More