నిర్భయ దోషులకు చివరిచూపు అవకాశం

నిర్భయ కేసు దోషులు తమ కుటుంబాలను చివరి చూపు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తిహాడ్‌ జైలు అధికారులు తెలిపారు. కేసులో దోషులుగా ఉన్న ముకేశ్‌సింగ్‌, వినయ్‌శర్మ, పవన్‌, అక్షయ్‌లను మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరి తీయనున్నారు. ఉరిశిక్ష అమలుకు రెండు …

Read More