కేంద్రం ఆర్థిక ఎమర్జెన్సీ విదించనుందా??

కరోనా భారత్ ను కష్టాల్లోకి నెట్టేస్తోందా? కరోనా కారణంగా అతలాకుతలం అవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు కేంద్రం ఆర్థిక ఎమెర్జెన్సీని విధించనుందా? ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అవకాశం కల్పించే ఆర్టికల్ 360ని ఆశ్రయించడమే మార్గమని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోందా? …

Read More