అర్హులందరికీ పింఛన్లు :అనంతపురం ఎమ్మెల్యే అనంత

  టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.. అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టీకరణ..ఎస్‌కేడీ పాఠశాల అభివృద్ధికి రూ.70 వేలు విరాళమిచ్చిన ‘అమ్మ ఒడి’ లబ్ధిదారులు..ఎమ్మెల్యే అనంత చేతుల మీదుగా నగదు అందజేత..  అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని, …

Read More