పూరి దర్శకత్వంలో తెరకు ఎక్కుతున్న ఫైటర్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబై లో చిత్రీకరణ ప్రారంభించి..తొలి షెడ్యూల్ ని ముగించేస్తున్నారు. విజయ్..ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే హీరోయిన్ విషయంలో …

Read More