గుజరాత్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురుమృతి..

thesakshi.com   :   గుజరాత్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖేడా జిల్లాలోని నాడియా వద్ద అహ్మదాబాద్-వడోదర ఎనిమిదో నెంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో …

Read More