
అయిదుగురు భారత పౌరులను చైనా శనివారం ఇండియన్ ఆర్మీకి అప్పగించింది
thesakshi.com : కనిపించకుండాపోయిన అయిదుగురు భారత పౌరులను చైనా శనివారం ఇండియన్ ఆర్మీకి అప్పగించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబిటు వద్ద సరిహద్దుల్లో వీరిని అప్పగించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వీరిని 14 రోజులు క్వారంటైన్లో ఉంచుతారు. ఆ తరువాత వారివారి కుటుంబాలకు అప్పగిస్తారని …
Read More