చంద్రబాబు పర్యటనకు ప్లెక్సీలు కరువు.. !!

ఏపీలో వైసీపీ – టీడీపీల మధ్య యుద్ధం జోరుగా సాగుతోంది. మాటల యుద్ధాలు – ఆరోపణలు – ప్రత్యారోపణలే కాదు ఇప్పుడు కొత్తగా ప్రచార యుద్ధాలూ జరుగుతున్నాయి. టీడీపీ అధినేత – మాజీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుంటే …

Read More