గురుగ్రామ్‌లో కూలిన ఫ్లైఓవ‌ర్

thesakshi.com    :     హ‌ర్యానాలోని గురుగ్రామ్‌లో శనివారం అర్థరాత్రి ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఇక్క‌డి సోహ్నా రోడ్డులో 6 కిమీ మేర నిర్మిస్తున్న ఫ్లైఓవ‌ర్ ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మాత్రమే గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. …

Read More