విదేశీ చదువులకు కరోనా దెబ్బ..!!

thesakshi.com   :   కరోనావైరస్ దెబ్బకు అత్యంత కీలకమైన విద్యా రంగం విలవిలలాడనుంది. ఆర్థిక వ్యవస్థలో విద్యారంగం భాగమే. సాధారణంగా ఈ విషయం గురించి చాలా మంది ఆలోచించరు. విద్యారంగం అంటే కేవలం చదువు మాత్రమే కాదు.. దాన్ని ఆధారంగా చేసుకొని ఉన్న …

Read More