
ఎమ్మెల్సీ గా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పేరు ఖరారు?
thesakshi.com : రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయ్యేందుకు పలువురు ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు స్థానాలను ఒకేసారి భర్తీ చేయనుండటంతో ఈ …
Read More