ప్రభుత్వంతో సంప్రదించకుండానే నిమ్మగడ్డ స్ధానిక ఎన్నికలు వాయిదా వేశారు.. ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర రెడ్డి

thesakshi.com    :    హైకోర్టులో ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంప్రదించకుండానే నిమ్మగడ్డ స్ధానిక ఎన్నికలు వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల వాయిదా నోటిపికేషన్ పై ప్రెస్ మీట్లో నిమ్మగడ్డ సంతకం …

Read More