హైదరాబాద్-సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

thesakshi.com    :    తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. వరంగల్, సిద్దిపేట ప్రమాదాలను మరవక ముందే తాజాగా నల్గొండ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-సాగర్ రహదారిపై ఓ కారు అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. …

Read More