అనవసరంగా 20 గంటలు ప్రయాణం చేసాం :సానియా మీర్జా

భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా తనకేమీ కరోనా లక్షణాలు లేవంటూ ప్రకటించింది. ప్రెంచ్ ఓపెన్ కోసం ఆదివారం కాలిఫోర్నియా చేరుకున్న సానియా మీర్జాకు అక్కడకు వెళ్లిన తర్వాత కరోనా కారణంగా ప్రెంచ్ ఓపెన్ వాయిదా వేసినట్లు గా మెసేజ్ అందిందట. …

Read More