అలా ఉండకండి.. నెటిజన్లకు టాటా విజ్ఞప్తి..

thesakshi.com    :   సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, బెదిరింపులకు పాల్పడకుండా నెటిజన్లు సంయమనం పాటించాలని ప్రముఖ వ్యాపార వేత్త రతన్‌టాటా అభిలషించారు. తన  ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసిన ఆయన ఆన్‌లైన్‌లో ఇతరుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఈ విపత్కర …

Read More