ఈ తిండితింటే మీకు నిత్య యవ్వనమేనట.!

నిత్య యవ్వనంగా కనిపించాలని ప్రతీఒక్కరూ కోరుకుంటుంటారు. అయితే కొందరిలో త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తుంటాయి. మరికొందరు వయస్సు మీదపడినా యవ్వనంగా కన్పిస్తుంటారు. ఎందుకిలా జరుగుతుందని అడిగితే వంశ పారపర్యంగా వచ్చే జీన్స్ వల్ల అని చేతులు దులుపుకుంటారు. అయితే మనం రోజువారీ …

Read More