ప్రతిపక్షనేత చంద్రబాబు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ పనిచేస్తున్నారు :గడికోట

thesakshi.com    :     రాజ్యాంగ వ్యవస్థలో ఉంటే.. నీతి, న్యాయం పాటించకుండా ఆ వ్యవస్థ ప్రతిష్టను నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దిగజార్చుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షనేత చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై …

Read More