గాజువాక ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆగ్రహం

thesakshi.com   :     వరలక్ష్మి ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లా గాజువాక ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీ, …

Read More