పరారైన ఖైదీల కోసం వేట మమ్మరం

thesakshi.com   :    గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరారైన విషయం తెలిసిందే. నిందితుల్ని ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. పరారయిన తరువాత నిందితులు వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి ఉంటారని పోలీసులు భావించారు. …

Read More

గాంధి ఆసుపత్రి లో కరోనా అనుమానిత కేసులు..

కరోనా అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా శనివారం 9 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 70 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, 62 కేసుల్లో నెగటివ్‌ వచ్చింది. మరో 8 మందికి సంబంధించిన …

Read More