నయీంతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్

thesakshi.com   :   గ్యాంగ్‌స్టర్ నయీం చనిపోయిన అనేక ఏళ్లు గడిచిపోయాయి. అతడి మరణం తరువాత అతడి అనుచరులపై కేసులు నమోదు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్).. అతడి నేరాలకు సహకరించిన పోలీసులు అధికారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. నయీంకు …

Read More