
గన్నవరం ఎయిర్పోర్టులో బంగారం పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
thesakshi.com : గన్నవరం ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం రాత్రి భారీగా బంగారం పట్టుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, వారి నుంచి ఎటువంటి పత్రాలు లేని 1.865 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. …
Read More