ఆగస్టు 16న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న గంటా

thesakshi.com    :    ఊగిసలాటకు తెరపడింది. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. గంటా శ్రీనివాస్ రావు వైయస్ఆర్సిపిలో స్వాతంత్ర్య దినోత్సవం మరునాడు చేరబోతున్నట్టు సమాచారం. తేదీ కూడా నిర్ణయించబడిందని …

Read More