కాకినాడలో విష వాయువు లీకేజీ కలకలం

thesakshi.com    :    తూర్పుగోదావరి జిల్లాలో విష వాయువు లీకేజీ స్థానికంగా కలకలం సృష్టించింది. కాకినాడ లోని ఆటోనగర్ శివారులో విషవాయువుల కారణంగా తీవ్ర దుర్గంధం వెలువడడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు.ఆ దుర్వాసనకి వెంటనే స్థానికులు అక్కడి నుంచి …

Read More

విశాఖపట్నం గ్యాస్ లీక్ నివేదికను ముఖ్యమంత్రి జగన్‌కు అందచేసిన హైపవర్ కమిటీ..

thesakshi.com    :   విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తుది నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి అనేక …

Read More

విశాఖలో గ్యాస్ ఘటన.. ఇద్దరు మృతి

thesakshi.com    :     విశాఖపట్నంలోని ఓ ఫార్మ కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీకేజ్ చోటుచేసుకోగా.. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురు ఆస్వస్థతకు గురయ్యారు. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మ సిటీ (జేఎన్పీసీ)లో ఉన్న సాయినార్ లైఫ్ …

Read More

విశాఖ గ్యాస్ లీక్..ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమను సీజ్ చేసిన అధికారులు

thesakshi.com   :    విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమను అధికారులు సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో విశాఖ జిల్లా అధికారులు పరిశ్రమకు సీల్ వేశారు. స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా తీసుకుని విచారించిన హైకోర్టు …

Read More

గ్యాస్‌లీక్‌ ప్రభావిత ప్రజలకు ఆర్థిక సహాయం మూడు రోజుల్లో పూర్తికావాలన్న సీఎం

thesakshi.com    :    విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష. *సహాయకచర్యలు, పరిహారంపై మంత్రులు, అధికారులుకు కీలక ఆదేశాలు* *3 రోజుల్లో మిగతా వారికీ ఆర్థిక సహాయం* *కుటుంబాల్లోని చిన్నారులూ పరిగణలోకి మహిళల ఖాతాల్లో …

Read More

విశాఖ గ్యాస్ లీక్ ఘటన వార్నింగ్ ఇచ్చిన కేంద్రం !

thesakshi.com    :   విశాఖ గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేసింది. విశాఖ గ్యాస్ లీకేజీ వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి బాధ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ పరిణామంతో లాక్ డౌన్ …

Read More

భవిష్యత్తులో విశాఖ లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి -జగన్

thesakshi.com    :    విశాఖలో గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం సమీక్ష గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై సీఎం సమీక్ష *క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం* *విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్‌ నీలం సాహ్ని, కలెక్టర్‌ …

Read More

విశాఖలో కంట్రోల్ కు వచ్చిన గ్యాస్ లీక్

thesakshi.com     :   విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ అదుపులోకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారంగా ప్రకటించనున్నారు. గుజరాత్‌ నుంచి వచ్చిన బృందం గ్యాస్‌ లీకేజ్‌ను ఆపేందుకు ఎంతో శ్రమించింది. ఎట్టకేలకు గ్యాస్ లీక్ ఆగింది. దీంతో …

Read More

విశాఖలో 12కు చేరిన గ్యాస్ మృతులు

thesakshi.com    :   విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. కేజీహెచ్‌లో మరో 193 మంది బాధితులు మూడు వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 45 మంది చిన్నారులు ఉన్నారు. అటు.. కెమికల్ ఎఫెక్ట్‌తో బాధితులు రాత్రంతా …

Read More

విశాఖలో డేంజర్ బెల్స్.. వేలాది మందికి అస్వస్థత..పెరుగుతున్న మృతులు

thesakshi.com    :   ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. స్థానిక గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సంభవించినట్టు …

Read More