గూడ్స్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏ.పి ప్రభుత్వం

thesakshi.com   :   ఆంధ్ర ప్రదేశ్‌లో రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు కూడా …

Read More