శాశ్వత వర్క్ ఫర్ హోమ్ వైపు అడుగులు వేయనున్న ప్రముఖ కంపెనీలు..

thesakshi.com     :    కరోనా దెబ్బతో ఐటీ పరిశ్రమ ముఖ చిత్రమే మారిపోయింది. ఎప్పుడు ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండే టెక్నాలజీ పార్కులు, ఆఫీసులు బోసిపోయాయి. ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమై గత మూడు నెలలుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. …

Read More