ఇంటివద్దే జగనన్న గోరుముద్ద

కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో మార్చి నెలాఖరు వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలోని జగన్ సర్కారు విద్యార్థులకు నేరుగా ఇళ్లవద్దే ‘జగనన్న గోరుముద్ద’ కింద మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంది. బియ్యం, చిక్కీ, కోడిగుడ్లు ఇంటివద్దే …

Read More