ఒడిశా పర్యటనకు రాష్ట్ర గవర్నర్ ఒడిశా పర్యటనకు రాష్ట్ర గవర్నర్ హరిచందన్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిస్వ భూషణ్ హరిచందన్ గురువారం నుండి 12వ తేదీ వరకు ఒడిశాలో పర్యటించనున్నారు. గవర్నర్ అక్కడ పలు అధికార కార్యక్రమాలలో పాల్గొననుండగా, హరిచందన్ గురువారం సాయంత్రం 3.50 గంటలకు భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి …

Read More