విశాఖపట్నంలో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించిన జగన్ సర్కార్

thesakshi.com   :    ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖపట్నంకు పరిపాలనా రాజధానిని తరలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా విశాఖలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైలు నిర్మాణం నుంచి కీలక ప్రాజెక్టులను విశాఖకు తరలించారు. తాజాగా, …

Read More