
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మంటలు
thesakshi.com : అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రభుత్వ సిబ్బంది… కేకలు పెట్టారు. దాంతో… డాక్టర్లు అందరూ అలర్ట్ అయ్యారు. ఏమైంది… ఏమైంది… అంటే… రికార్డ్ రూంలో షార్ట్ సర్క్యూట్ అయినట్లుంది… అక్కడ మంటలు వస్తున్నాయి అని …
Read More