గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరు దంపతులు

thesakshi.com   :   మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రపరిశ్రమలో ధృవనక్షత్రంలా ఉన్నప్పటికీ.. తాను మాత్రం సాదాసీదాగా జీవితాన్ని గడుపుతుంటారు. సాధారణంగా ప్యాంటు, చొక్కాలో కనిపించే చిరంజీవి ఇపుడు పంచెకట్టులో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. పైగా, ఆయన తెలంగాణ రాజ్‌భవన్‌కు వెళ్లి, …

Read More