
నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న మోదీ సర్కార్
thesakshi.com : నిరుద్యోగులకు మోదీ ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి ఉద్యోగాల కల్పనపైనే ప్రధానంగా దృష్టి పెట్టనుంది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే …
Read More