చైనా కు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర సర్కార్

thesakshi.com    :    సరిహద్దుల్లో ఉద్దేశ్యపూర్వకంగా ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు మహారాష్ట్ర తేరుకోలేని షాకిచ్చింది. చైనాతో కుదుర్చుకున్న మూడు ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ ఒప్పందాల విలువ రూ.5 వేల కోట్లు. లడఖ్‌లోని గాల్వాన్ లోయలో …

Read More