జయలలిత ఇంటిని స్మారక చిహ్నంగా మార్చడానికి ప్రభుత్వం ఏర్పాట్లు

thesakshi.com    :     పోస్ గార్డెన్.. త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను శాసించిన ప్రాంతం. పోస్ గార్డెన్ పాలిటిక్స్ అంటూ త‌మిళ‌నాడు రాజ‌కీయాల గురించి జాతీయ మీడియా బోలెడ‌న్ని వ్యాఖ్యానాలు చేసేది. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నివ‌సించిన ప్రాంతం పోస్ గార్డెన్. …

Read More