ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల మార్పు పై కమిటీ వేసిన జగన్

thesakshi.com  :  రాష్ట్రంలో పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులను మార్చాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై సీసీఎల్ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్) ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు …

Read More