ప్రభుత్వ టీచర్ కామక్రీడలు … ఛీ ఛీ ..

ఈ సమాజంలో రోజురోజుకి ఆడపిల్లలకి అసలు రక్షణ లేకుండాపోతుంది. మంచితనం ముసుగు కప్పుకున్న కొంతమంది కామాంధుల చేతుల్లో అమాయకమైన మహిళల జీవితాలు నలిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఇలాంటి ఘటనలు ..విద్యాబుద్ధులు చెప్పాల్సిన పాఠశాలలో జరుగుతుండటం మన దౌర్భాగ్యం. విద్యార్థినిలకు విద్యాబుద్ధులు నేర్పి …

Read More