కరోనా వైరస్ 41-60 వయస్సు గల వారు జాగ్రత్తగా ఉండాలి :ఏ పి ప్రభుత్వ గ్రాఫ్

thesakshi.Com   :  ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కి పెరగడంతో… ప్రభుత్వం లోతైన విశ్లేషణలు చేస్తోంది. అంటే… అసలీ వైరస్ ఏ వయసు వారికి ఎక్కువగా వస్తోంది అన్నది తేల్చాలని డిసైడైంది. ఆ క్రమంలో ఇప్పటివరకూ వచ్చిన అన్ని …

Read More