గోదావరిలో మహాయజ్ఞం మొదలైంది.ప్రభుత్వం మరియు మేఘా ఒక మహా క్రతువుకు నడుంబిగించాయి.

గోదావరిలో మహాయజ్ఞం మొదలైంది. పోలవరం నిర్మాణానికి అటు ప్రభుత్వం ఇటు మేఘా సర్వశక్తు సమీకరించి ఒక మహా క్రతువుకు నడుంబిగించాయి. అనునిత్యం శ్రామికు అంకుఠిత దీక్షతో పాటు భారీ యంత్రాలు, అత్యధిక సంఖ్యలో వాహనాల రణగొణధ్వనులు సైతం ప్రాజెక్ట్కు సవ్వడిలా మారిపోయాయి. …

Read More