ఇక నుంచి కొత్త ‘గ్రీన్‌ కార్డ్‌ రూల్‌’

ఫుడ్‌ స్టాంప్స్‌ తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే చట్టబద్ధ వలసదారులకు గ్రీన్‌కార్డ్‌ నిరాకరించేందుకు ఉద్దేశించిన నిబంధన సోమవారం నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధన హెచ్‌1 బీ వీసాపై అమెరికాలో ఉంటూ, గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయులపై ప్రతికూల …

Read More