అభిమానులు లేకుండా ఐపీఎల్ మ్యాచులు …ఎందుకంటే ?

ఐపీఎల్ సీజన్ వస్తుందంటే క్రికెట్ అభిమానులలో ఎక్కడ లేని ఆనందం. గత ఏడాది సీజన్ని గ్రాండ్గా నిర్వహించిన నిర్వాహకులు ఈ సీజన్ కోసం అంతకి మించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ప్రతిష్టాత్మక …

Read More